హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్
NEWS Sep 02,2025 08:43 am
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన సోదరుడు , ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఏపీలోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971లో పుట్టాడు. తల్లిదండ్రులు వెంకటరావు, అంజనా దేవి. నాగబాబు సోదరుడు. పవన్ పూర్తి పేరు కొణిదల కాటరాయుడు పవన్ కళ్యాణ్. సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు. పాలిటిక్స్ లోకి ప్రవేశించాడు. జనసేనను స్థాపించి పవర్ లోకి వచ్చేలా చేశాడు.