పవనన్నా చల్లంగా బతుకు : లోకేష్
NEWS Sep 02,2025 08:25 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్ . వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారని ప్రశంసించారు. ప్రజల కోసం తగ్గారని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు లోకష్. స్వంత తమ్ముడి కంటే తనను ఎక్కువగా అభిమానించారని, అండగా నిలిచారని , ఆయన కలకలాం సంతోషంగా ఉండాలన్నారు.