ఎరువుల కొరత లేకుండా చూడాలి
NEWS Sep 02,2025 08:12 am
రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల అక్రమ విక్రయాలు జరగకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి కొందరు డీలర్లు అక్రమ విక్రయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోవద్దన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఎవరినీ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.