జగన్ రెడ్డికి చంద్రబాబు సవాల్
NEWS Sep 02,2025 07:41 am
మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు. దమ్ముంటే , ఖలేజా ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. దేనిపైనా చర్చ పెట్టినా తాము చర్చించేందుకు , జవాబు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఎవరిది విధ్వంసకరమైన పాలననలో, ఎవరిది అభివృద్ది, సంక్షేమకరమైన పాలననో తేల్చుకుందాం దా అంటూ ఫైర్ అయ్యారు సీఎం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.