భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
NEWS Sep 01,2025 10:32 pm
భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రీడా పండుగకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే వరల్డ్ చెస్ వరల్డ్ కప్ హక్కులు దక్కించుకున్న ఇండియా వచ్చే ఏడాది జరుగబోయే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనుంది భారత్. పారిస్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ముగింపు వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వెల్లడించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది.