ఇబ్రహీంపట్నం మండలం:కోమటికొండాపూర్, ఎర్దండి, మూలరాంపూర్ గ్రామ శివారులలో గోదావరి నది వరద స్థాయి తగ్గడం తో నదికి సమీపంలోని ముంపునకు గురైన ఇళ్లలో ప్రజలకు ఇది కొంత ఊరటనిచ్చింది. గత 3 రోజులుగా నదిలో వరద ఎక్కువగా ప్రవహిస్తుంటే, నిన్న సాయంత్రం నుండి వరద ప్రవాహం తగ్గింది అని ఆయా గ్రామ ప్రజలు తెలుపగ, ఈ వరద వల్ల మక్కా, పసుపు,వరి పంటలు చాలా నష్టం జరిగింది.