8 నెలల్లో ఏసీబీ 179 కేసులు
NEWS Sep 01,2025 04:32 pm
తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. కేవలం 8 నెలల్లో 179 కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు 167 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. మొత్తం రూ 44.30 కోట్ల విలువైన ఆస్తుల సీజ్ చేసింది. ఆగస్టులో 31 కేసులు నమోదు చేసింది. 22 మంది ప్రభుత్వ, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులు అదుపులోకి తీసుకుంది.