కాళేశ్వరంపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించలేం
NEWS Sep 01,2025 03:41 pm
తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు. సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ స్పష్టం చేసింది కోర్టు.. కాళేశ్వరంపై మంగళవారం విచారణ చేపడతామని తెలిపింది. అంత వరకు చర్యలు తీసుకోకూడదంటూ చెప్పలేమంటూ పేర్కొంది.