కొత్త సాప్ట్‌వేర్‌తో 3 శాఖల అనుసంధానం
NEWS Sep 01,2025 01:52 pm
హైదరాబాద్: రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను అనుసంధానించే సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ఉందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.కొత్తగా అభివృద్ది చేసే సాఫ్ట్‌వేర్‌లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో మిగిలిన 408 నక్షా గ్రామాల్లో త్వరలో రీసర్వే ప్రారంభం కానుందన్నారు.