రిజర్వేషన్ల కోసం గవర్నర్ ను కలిశాం
NEWS Sep 01,2025 01:48 pm
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ఆమోదించాలని అన్ని పార్టీల నేతలతో కలిసి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి అసాధారణ నిర్ణయం తీసుకోలేదన్నారు. దేశానికే తమ సర్కార్ ఓ రోల్ మోడల్ గా మారిందన్నారు.