యాదగిరిగుట్ట సేవలకు అంతర్జాతీయ గుర్తింపు
NEWS Sep 01,2025 01:01 pm
యాదగిరిగుట్ట సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయ నిర్వాహకులను ప్రశంసిస్తూ లేఖ రాశారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. ఒట్టావాలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై టెంపుల్ బోర్డును ప్రశంసించారు. లేఖ రాయడం పట్ల మంత్రి కొండా సురేఖ ఆనందం వ్యక్తం చేశారు.