వినాయకునికి చక్కెర అభిషేకం
NEWS Sep 01,2025 06:53 pm
మెట్ పల్లి ఆర్యవైశ్య సంగం ఆధ్వర్యంలో నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకునికి చక్కెర అభిషేకం ఘనంగా నిర్వహించారు, పూజా కార్యక్రమాలలో జిల్లా అధ్యక్షులు మైలారాపు లింబాద్రి-లక్ష్మీ దంపతులు పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు-సంతోషిని దంపతులు చాడ చందు శైలజ దంపతులు పుల్లూరు నవీన్ మధుమిత దంపతులు జొన్న శ్రీనివాస్ స్వరూప దంపతులు, బండారి శివ, కోట కిరణ్, సంఘ సభ్యులు అందరూ,పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.