Logo
Download our app
కోరుట్లలో రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి
NEWS   Aug 31,2025 09:47 pm
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామారావుపల్లె గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Top News

SPORTS   Jun 21,2026 11:25 am
11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, లిస్ట్-ఎ క్రికెట్...

LATEST NEWS   Jun 21,2026 11:20 am
2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్‌
తెలంగాణలో కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి, సమస్యలను తేల్చుకోవాలనే ప‌నిలో ప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2...

LATEST NEWS   Jun 21,2026 11:09 am
యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ...

⚠️ You are not allowed to copy content or view source