టీటీడీ బర్డ్, అన్నదానం ట్రస్ట్ కు విరాళాలు
NEWS Aug 31,2025 03:06 pm
హైదరాబాద్ కు చెందిన ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ. 2.93 కోట్లు, ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు, నర్సారావు పేటకు చెందిన జె.రామాంజనేయులు అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఆ సంస్థల ఎండీలు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు విరాళం డీడీలను అందజేశారు.