బీసీల రిజర్వేషన్లపై రాహుల్ మౌనమేల ..?
NEWS Aug 31,2025 11:40 am
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు శాసన సభలో. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ముందు చర్చ జరగాల్సింది ఇక్కడ కాదని లోక్ సభ, రాజ్యసభలో చర్చ జరగాలన్నారు. బీసీలను మభ్య పెట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.