ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్
NEWS Aug 31,2025 09:56 am
వినాయక విగ్రహాలపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇష్టం వచ్చిన రూపాల్లో గణేష్ విగ్రహాలను పెట్టొద్దని అన్నారు. ఇది హిందూ మతానికి అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఇలాంటి విగ్రహాలను తయారు చేసినా, మండపాల్లో పెట్టినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.