దంపతుల ఆత్మహత్యాయత్నం-భర్త మృతి, భార్య విషమం
NEWS Aug 30,2025 03:01 pm
హైదరాబాద్: కెపిహెచ్‌బిలో అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య రమ్యకృష్ణ భర్త రామకృష్ణ గొంతు కోసి చంపి తర్వాత తన గొంతు కోసుకుంది. రామకృష్ణ మృతి చెందగా, రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు