కోమటి కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో "తిథి భోజన్ "
NEWS Aug 30,2025 05:02 pm
మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో చదువుచున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మంచి పోషకాలతో కూడిన "పౌష్టికాహారం అందివ్వడం జరిగింది. పాఠశాలలో పనిచేసే హిందీ ఉపాధ్యాయురాలు రాణి తన జన్మదినం సందర్బంగా, "తిథి భోజన్" కార్యక్రమం లో భాగంగా 60 మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందివ్వడం పట్ల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి అభినందించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.