బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
NEWS Aug 30,2025 12:30 pm
శాసన సభ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ వరకు ర్యాలీ చేపట్టారు. కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టంచు కోవడం లేదని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్.