జల హారతి ఇచ్చిన చంద్రబాబు
NEWS Aug 30,2025 10:12 am
కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. పరమ సముద్రం చెరువు వద్ద జల హారతి ఇచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. దీంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్ని రంగాలలో అభివృద్ది చేసే పనిలో పడ్డారు.