రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి : షా
NEWS Aug 30,2025 09:58 am
ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే మోదీకి రాహుల్ చెప్పలని షా డిమాండ్ చేశారు. మోదీ తల్లి పేద కుటుంబంలో తన జీవితం గడిపారని, అలాంటి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.