పింఛన్ పెంపు కోసం రేపు మహా గర్జన
– ఎమ్మార్పీఎస్ పిలుపు
NEWS Aug 30,2025 12:08 pm
మెట్‌పల్లిలో ఎమ్మార్పీఎస్ నాయకులు దివ్యాంగులతో సమావేశమయ్యారు. పింఛన్ పెంపు కోసం సెప్టెంబర్ 1న కోరుట్లలో మహా గర్జన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వికలాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.