HYD: బోడుప్పల్‌లోని లక్ష్మీనగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేశ్ మహోత్సవాల సందర్భంగా వనస్థలిపురం ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్‌లోని వృద్ధులను ప్రత్యేకంగా ఆహ్వానిం చి సత్కరించారు. అసోసియేషన్ తరఫున లక్ష్మీ నగర్ కాలనీ అధ్యక్షుడు ర్యాకల లక్ష్మీనారాయణ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకుడు పెద్ది శంకర్‌కు రూ.5,000 విరాళం చెక్కును అందజేశారు. రెసి డెంట్స్ అసోసియేన్‌కు ఈ సందర్భంగా పెద్ది శంకర్ ధన్యవాదాలు తెలిపారు.