బోల్తా పడిన మున్సిపల్ వాటర్ ట్యాంకర్
NEWS Aug 30,2025 12:45 am
జగిత్యాలలోని కొత్త బస్టాండ్ వద్ద మున్సిపాలిటీకి చెందిన వాటర్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు శుక్రవారం ఉదయం బోల్తా పడింది. రోడ్డుపై ఉన్న ఎత్తుగడ్డను ఎక్కించే క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ తిరగబడింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు ఎవరికి ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.. క్రేన్ సాయంతో పైకి లేపి యథా స్థానంలో పెట్టి తీసుకెళ్లారు.