గణేష్ నిమజ్జనాలు షురూ..
NEWS Aug 29,2025 12:41 pm
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి శ్రీలక్ష్మి తదితరుల పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. దీనిలో అధికారులు సుబ్రహ్మణ్యం, రమేష్, నరేష్, వెంకటేశ్వరరావు, ప్రసాద్, అచ్యుతరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.