రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీలో స్వతంత్రంగానే హాజరు
NEWS Aug 29,2025 05:31 pm
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్వతంత్ర సభ్యుడిగానే హాజరవుతానని, ఇకపై ఎవరూ తనను అదుపు చేయలేరని స్పష్టం చేశారు. బీజేపీ భ్రష్టుపట్టిందని విమర్శించిన ఆయన, జాతీయ నాయకత్వం పిలిస్తేనే తిరిగి చేరికపై ఆలోచిస్తానన్నారు.