రిశ్వంత్ మృతదేహం కేదార్నాథ్‌లో గుర్తింపు
NEWS Aug 29,2025 05:34 pm
ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావుపేట్‌కు చెందిన నోముల రిశ్వంత్ (బీటెక్ 4వ సంవత్సరం విద్యార్థి) ఏడాది క్రితం మిస్సింగ్ అయ్యాడు. రెండు రోజుల క్రితం అతని అస్తిపంజరం కేదార్నాథ్‌లో లభించింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.