ప్రసూతి మరణాల సమీక్ష సమావేశం: డిఎంహెచ్వో జయలక్ష్మి
NEWS Aug 30,2025 08:29 pm
ప్రసూతి మరణాలపై సమీక్షా సమావేశాన్ని భద్రాద్రి కొత్తగూడెం డీఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్. జయలక్ష్మి సమావేశ నిర్వహించారు. శుక్రవారం పాల్వంచ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమావేశ నిర్వహించారు. ఈ సమావేశంలో 4 ప్రసూతి మరణాల కేసుల వివరణాత్మక సమీక్షలను సమర్పించారు. చంద్రుగొండ, ఎంపీ బంజారా కొమ్రారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి వైద్య అధికారులు హాజరై ప్రతి కేసుపై సమగ్ర నివేదికలను సమర్పించారు.