ఊడి పడుతున్న ప్యాలెస్ ఫాల్ సీలింగ్
NEWS Aug 29,2025 02:09 pm
రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వర్షాల కారణంగా ఊడి పడుతోంది ప్యాలెస్ ఫాల్ సీలింగ్. లోపలికి దిగుతోంది నీరు. ప్యాలెస్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్, మరో రెండు గదుల్లో విరిగి పడ్డాయి షీట్స్. మరమ్మత్తు చేయకపోతే మొత్తం ఫాల్ సీలింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. గతంలో జగన్ రెడ్డి దీనిని భారీ ఖర్చుతో నిర్మించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ పవర్ లోకి వచ్చింది.