ఓటర్ లిస్టులో అవకతవకలపై చర్చ
NEWS Aug 30,2025 07:06 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్దినేని నాగేశ్వరరావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కల్లెడా శంకర్ ఓటర్ లిస్టును పరిశీలిస్తున్నారు , గ్రామపంచాయతీ ఫోటో ఓటర్ల జాబితా లో అవకతవకలు జరిగినయో పరిశీలించడం జరిగింది. కొత్తగా 18 సంవత్సరాలు పూర్తయిన కొత్త వ్యక్తుల పేర్లు నమోదు జరిగినవో పరిశీలించడం జరిగింది, పోయిన ఎలక్షన్లు జరిగినప్పుడు ఓటర్ లిస్టులో 2900 ఉండగా ప్రస్తుతం 3211 కొత్తగా నమోదు అయినట్టు తెలిపారు.