కొలువు తీరిన కొత్త జడ్జీలు
NEWS Aug 29,2025 11:38 am
సుప్రీంకోర్టులో కొత్తగా న్యాయమూర్తులు కొలువు తీరారు. సీజేఐ జస్టిస్ గవాయి వారితో ప్రధాన న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే , పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపుల్ మనుభాయ్ పంచోలిలతో ప్రమాణం చేశారు. ఆగస్టు 27న వీరిద్దరూ సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. వీరిని కొలిజియం సిఫార్సు చేసింది. అయితే పంచోలిని జడ్జిగా ప్రమోట్ చేయడం పట్ల మహిళా జడ్జి నాగరత్న అభ్యంతరం తెలిపారు.