సీఎస్ పదవీ కాలం పొడిగింపు
NEWS Aug 29,2025 10:28 am
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగించింది సర్కార్. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది. తన పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సర్కార్ ప్రతిపాదన మేరకు మరో 7 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మోదీ సర్కార్.