విలువలే ముఖ్యం జనసేనకు ప్రాణం
NEWS Aug 29,2025 09:30 am
జనసేన పార్టీకి జనమే బలం అని స్పష్టం చేశారు మంత్రి మనోహర్. జన సైనికులు, వీర మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అరాచక పాలన సాగించిన జగన్ రెడ్డికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పారన్నారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా ఆ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత దూషణలకు దిగడం, సోషల్ మీడియా వేదికగా డ్యామేజ్ చేయడం దారుణమన్నారు. అందుకే చట్టం తీసుకు వస్తామన్నారు.