వేటు వేసిన రమాదేవికి పోస్టింగ్
NEWS Aug 29,2025 08:50 am
దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం ఈవో రమాదేవిని బదిలీ చేసి..హౌసింగ్ బోర్డులో పోస్టింగ్ ఇచ్చారు. తనను రిలీవ్ చేయకుండా నిలిపి వేశారు అయ్యర్. రాత్రికి రాత్రే రమాదేవిని వేములవాడ ఈవోగా పోస్టింగ్ ఇచ్చారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల కమిషనర్లు ఇచ్చిన ఆర్డర్స్ ను లెక్క చేయక పోవడం చర్చనీయాంశంగా మారింది.