Logo
Download our app
SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్
NEWS   Jul 02,2026 11:59 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ నెం.72 బీఎల్‌వో కె. స్వర్ణలత ద్వారా తన ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం నింపి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సూపర్‌వైజర్ చవల్ల రమేష్, ఎన్నికల సెల్ నవీన్, బీఎల్‌వో స్వర్ణలత పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 13,2026 07:04 pm
MJPVC బలోపేతానికి ముందుకు రావాలి
నారాయణపేట జిల్లా రాఘవేంద్ర కాలనీలో ఎంజెపీవీసీ (MJPVC) మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా...

LATEST NEWS   Jul 13,2026 07:03 pm
పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్
వెల్లుల్ల గ్రామంలో జెడ్ పి యస్ స్కూల్ ఆవరణలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్ వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు తిరుపతి....

BIG NEWS   Jul 13,2026 07:02 pm
న‌ర‌రూప రాక్ష‌సుడు రాజ్‌కుమార్ మృతి
షాబాద్‌ నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్‌ చనిపోయాడు. కొత్తూరులో రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 రోజుల క్రితం...

⚠️ You are not allowed to copy content or view source