బీజేపీ అధికర ప్రతినిధుల నియామకం
NEWS Aug 28,2025 04:55 pm
ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధుల జాబితా ను ప్రకటించారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జిలుగా కిలారు దిలీప్, చీఫ్ స్పోక్స్ పర్సన్ జయప్రకాష్ నారాయణ్ (జెపి) లు ఉండగా తాజాగా మరో 14 మందిని పార్టీ స్పోక్స్ పర్సన్స్ గా నియమించినట్లు తెలిపారు. కర్నూల్ జిల్లాకు ప్రయారిటీ ఇచ్చారు. వీరంతా పార్టీ వాయిస్ ను ప్రజల తరపున వినిపిస్తారని పేర్కొన్నారు.