బీఆర్ నాయుడుపై భగ్గుమన్న భూమన
NEWS Aug 28,2025 04:25 pm
తన గురించి లేనిపోని కామెంట్స్ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనని, వాటిపై చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. ఒబేరాయ్ హొటల్స్ కు ఎలా భూములు కేటాయించారో చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు, చైర్మన్ బీఆర్ నాయుడుపై ఉందన్నారు. వేల కోట్ల విలువ చేసే భూములను ఎలా అప్పగిస్తారంటూ ఫైర్ అయ్యారు.