జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష
NEWS Aug 28,2025 03:20 pm
జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఆరా. తీశారు. ప్రతి ఎమ్మెల్యేతో 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడారు.. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై వివరణ కోరారు. ఎమ్మెల్యే పని తీరుపై సర్వే చేయించారు. ఆ నివేదిక ఆధారంగా ర్యాంకులు ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎం.