శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన మంత్రి
NEWS Aug 29,2025 12:24 am
మెట్ పల్లి మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పెద్దాపూర్ కెనాల్ లో పడి గల్లంతు అయ్యాడు. వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లురి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో కలసి పరామర్శించారు.