జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కాలుకు గాయం
NEWS Aug 29,2025 12:21 am
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కాలుకు గాయం అయింది. ప్రజా సంక్షేమంలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వెళ్తున్న సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ ఎడమ కాలుకు హేయిర్ లైన్ ఫ్యాక్చర్ చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే డా సంజయ్ తొందరగా కోలుకోవాలంటూ అభిమానులు విఘ్నేశ్వరుడిని వేడుకుంటున్నారు.