Logo
Download our app
వ‌ర్షాలు: మెట్‌ప‌ల్లి ప్ర‌జ‌ల‌కు మున్సిపల్ కమిషనర్ మోహ‌న్ సూచ‌న‌లు
NEWS   Aug 28,2025 01:23 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ సూచించారు. ఐరన్ కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించరాదని ఆయన హెచ్చరించారు. గణేష్ మండపాలలో తడిచేతులతో కరెంటు బోర్డులను తాకరాదని, కరెంటుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Jul 02,2026 11:59 pm
SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ నెం.72 బీఎల్‌వో కె. స్వర్ణలత ద్వారా తన...

LATEST NEWS   Jul 02,2026 11:57 pm
హైడ్రా పేదల ఇళ్లనే కూలుస్తోంది: హైకోర్టు
చెరువుల ఆక్రమణ, FTL పరిధిలోని అక్రమ నిర్మాణాల నిర్మూలనకు పుట్టుకొచ్చిన హైడ్రా, GHMCతో కలిసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం...

ENTERTAINMENT   Jul 02,2026 09:26 pm
ఉత్తరాది ప్రేక్షకులకు టికెట్ ఆఫర్!
పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' జులై 3న విడుదల. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source