Logo
Download our app
ప్రజల‌కు సూచ‌న‌లు అందించిన‌ ఎస్సై రాజు
NEWS   Aug 28,2025 01:13 pm
మల్లాపూర్: భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రాజు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, పాడుబడిన ఇండ్లలో నివసించేవారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కోరారు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వరద ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. కరెంటు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.

Top News

LATEST NEWS   Jul 02,2026 11:59 pm
SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ నెం.72 బీఎల్‌వో కె. స్వర్ణలత ద్వారా తన...

LATEST NEWS   Jul 02,2026 11:57 pm
హైడ్రా పేదల ఇళ్లనే కూలుస్తోంది: హైకోర్టు
చెరువుల ఆక్రమణ, FTL పరిధిలోని అక్రమ నిర్మాణాల నిర్మూలనకు పుట్టుకొచ్చిన హైడ్రా, GHMCతో కలిసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం...

ENTERTAINMENT   Jul 02,2026 09:26 pm
ఉత్తరాది ప్రేక్షకులకు టికెట్ ఆఫర్!
పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' జులై 3న విడుదల. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source