Download our app
✖
Download our app
కత్వా వద్ద మూసీ ఉధృతి
NEWS Aug 28,2025 11:57 am
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీకి వరద ఉధృతి పోటెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం బీమా లింగం కత్వా వద్ద మూసీ వరద కొనసాగుతోంది. రోడ్డు లెవల్ బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బొల్లెపల్లి-సంగెం, చౌటుప్పల్ మధ్య రాక పోకకలు నిలిచి పోయాయి.
Top News
LATEST NEWS Jul 02,2026 11:59 pm
SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ నెం.72 బీఎల్‌వో కె. స్వర్ణలత ద్వారా తన...

LATEST NEWS Jul 02,2026 11:57 pm
హైడ్రా పేదల ఇళ్లనే కూలుస్తోంది: హైకోర్టు
చెరువుల ఆక్రమణ, FTL పరిధిలోని అక్రమ నిర్మాణాల నిర్మూలనకు పుట్టుకొచ్చిన హైడ్రా, GHMCతో కలిసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం...

ENTERTAINMENT Jul 02,2026 09:26 pm
ఉత్తరాది ప్రేక్షకులకు టికెట్ ఆఫర్!
పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' జులై 3న విడుదల. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source