బికునూరు వద్ద రోడ్లపై భారీగా వరద
NEWS Aug 28,2025 11:42 am
భారీ వర్షాల తాకిడికి కామారెడ్డి జిల్లాలోని బికునూరు వద్ద కొట్టుకు పోయింది జాతీయ రహదారి. నాగపూర్ వెళ్లే వాహనాలు రాజీవ్ రహదారి మీదుగా వెళ్లాలని సూచించారు. రాజీవ్ రహదారి కరీంనగర్ మీదుగా నాగపూర్ వెళ్లాలని సూచించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు మళ్లించారు. .. కొండాపూర్ నుంచి మామడ, ఖానాపూర్, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని పేర్కొన్నారు.