31న చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ
NEWS Aug 28,2025 11:30 am
చైనా, భారత దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక సమావేశం జరగనుంది ఇరు దేశాల మధ్య. ఈ మేరకు ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయంలో కీలక ప్రకటన చేసింది. ఈనెల 31న దేశ ప్రధాని మోదీ చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలిపింది. ఇద్దరి మధ్య కీలకమైన అంశాలతో పాటు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లు విధించడంపై కూడా చర్చించనున్నట్లు పేర్కొంది.