వినాయక మండపాలకు ఉచిత విద్యుత్
NEWS Aug 28,2025 10:51 am
విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంచంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ సితార సెంటర్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహా గణపతిని దర్శించుకుని పూజలు చేశారు. వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని, రూ. 30 కోట్ల మేర ఖర్చవుతుందన్నారు. గణేశుడి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు .