రికార్డుస్థాయి వర్షపాతం నమోదు
NEWS Aug 28,2025 10:50 am
తెలంగాణలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని అర్గొండలో 41.83cm తో రికార్డు వర్షపాతం నమోదైంది. అక్కాపూర్(నిర్మల్ జిల్లా)లో 32 cm వర్షపాతం. IDOC (కామారెడ్డి)లో 28.65 cm వర్షం. బికనూరులో 27.9cm, నిర్మల్ జిల్లాలోని వడ్యాల్‌లో 27.58, విశ్వనాథ్ పేట్‌లో 23.38. ముజిగి లో 22, తాడ్వాయి(కామారెడ్డి)లో 27, మెదక్ జిల్లాలోని సర్ధానాలో 26.33, నాగపూర్ లో 23.65, మరో 18 ప్రాంతాల్లో అత్యధిక భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.