నటుడు విజయ్‌పై కేసు నమోదు
NEWS Aug 27,2025 12:59 pm
టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్ కు షాక్ తగిలింది. కేసు నమోదైంది. పార్టీ మద్దతుదారుడి పట్ల తప్పుగా ప్రవర్తించారనే ఆరోపణలతో విజయ్ తో పాటు బౌన్సర్లపై ఫిర్యాదు అందింది. వీరిపై 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పెరంబలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో తన మద్దతుదారుడు శరత్‌కుమార్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.