కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు
NEWS Aug 27,2025 12:59 pm
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలం అయ్యింది. జల దిగ్బంధంలో పలు గ్రామాలు చిక్కుకున్నాయి. వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్.