‘సుందరకాండ’ మూవీ రివ్యూ
NEWS Aug 27,2025 10:59 am
నారా రోహిత్ మూవీ ‘సుందరకాండ’. లెక్చరర్ స్టూడెంట్‌ను ప్రేమిస్తాడు. ఇలాంటి ఓ టిపికల్ కాన్సెప్ట్‌కు దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి తెరకెక్కించాడు. అన్నీ ఎమోషన్స్ కలగిలిసిన ఎంటర్‌టైన్మెంట్. రోహిత్ ప్రతీ సీన్ బాగా చేశాడు. హీరోయిన్లు శ్రీదేవీ విజయ్‌కుమార్, విర్తి వాఘని తమ పాత్రలకు న్యాయం చేశారు. సత్య కామెడీ మూవీకి పెద్ద ప్లస్. కానీ రొటీన్, ఊహించే వస్తాయి. అసందర్భంగా వచ్చే సాంగ్స్ బోర్. ఓవరాల్‌గా డైరెక్టర్ వెంకటేశ్ పరవాలేదనిపించాడు.
రేటింగ్: 2.25/5